పొందూరు: కృషి విజ్ఞాన కేంద్రం మరియు రిలయన్స్ ఫౌండేషన్ అవగాహన

85చూసినవారు
పొందూరు: కృషి విజ్ఞాన కేంద్రం మరియు రిలయన్స్ ఫౌండేషన్ అవగాహన
ఖరీఫ్ సాగు పంటలపై రైతులకు విత్తనాలు రకాలు, నేల ఆరోగ్యం మరియు పంటలకు సంబంధించిన ఎరువుల వినియోగం, సమగ్ర పురుగులు మరియు తెగుళ్లు యాజమాన్యం, మార్కెట్ ధరల మరియు మార్కెటింగ్ పరిధులు వంటి అంశాలపై అవగాహన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధి జీ తిరుమల రావు , బి లక్ష్మణరావు. అలాగే రైతు సోదరులు వడ్డిపల్లి గణేష్, పిన్నింటి కృష్ణ మరియు కొందరు రైతు సోదరులు సదస్సులో మంగళవారం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్