రణస్థలం: లారీ డ్రైవర్ కు జైలు శిక్ష

58చూసినవారు
రణస్థలం: లారీ డ్రైవర్ కు జైలు శిక్ష
రణస్థలం మండలం ముక్తుంపురానికి చెందిన లారీడ్రైవర్ అదపాక ఈశ్వరరావుకు ఆరునెలలు జైలుశిక్ష, రూ. 5 వేలు జరిమానా విధించినట్లు జె. ఆర్. పురం ఎస్ఐ ఎస్. చిరంజీవి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 మే 18న పైడిభీమవరం ఎఒఎల్ పరిశ్రమ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రణస్థలం మండలం దేరసాం గ్రామానికి చెందిన ఎడ్ల రాము మృతి చెందారు. ఈ ప్రమాదంపై అప్పటి ఎస్ఐలు వి. బాలకృష్ణ, బి. అశోక్ బాబు దర్యాప్తు చేశారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్