రణస్థలం: రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

76చూసినవారు
రణస్థలం: రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
రణస్థలం మండలం దన్నానపేట 16వ జాతీయ రహదారి పై సోమవారం విశాఖపట్నం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా రాంగ్ రూట్ లో వస్తున్న ట్రాక్టర్ ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యారు. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ఈశ్వరరావు ప్రమాదానదన్ని గమనించి వెంటనే తక్షణ చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్