రణస్థలం: యంత్ర సేవా కేంద్రాల పనితీరు పరిశీలన

79చూసినవారు
రణస్థలం: యంత్ర సేవా కేంద్రాల పనితీరు పరిశీలన
రణస్థలం మండలంలో గత ప్రభుత్వం మంజూరు చేసిన యంత్ర సేవా కేంద్రాల పని తీరును జిల్లా వ్యవసాయ అధికారి కోరాడ త్రినాథరావు శుక్రవారం పర్యవేక్షించారు. అల్లివలస, కోటపాలేం, పాతర్లపల్లి పంచాయితీలో యంత్ర సేవా కేంద్రాన్ని పర్యవేక్షించారు. రైతు సేవా కేంద్రం పరిధిలో పరికరాలు అందుబాటులో ఉంచాలని గ్రూప్ సభ్యులుకు సూచించారు.  ఏడీఏ భవాని శంకర్, రైతు సేవా కేంద్రం సిబ్బందికి, రిజిస్టర్ల నిర్వహణ విధిగా చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్