రణస్థలం ఎంపీడీవో కార్యాలయంలో శనివారం సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ పిన్నింటి రజనీ సాయికుమార్ మాట్లాడుతూ రానున్న బడ్జెట్ సంవత్సరంలో పలు అభివృద్ధి పనులకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సీతారాం, వైస్ ఎంపీపీ బుజ్జి, ఎంపీడీవో ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు