బుడుమురు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

57చూసినవారు
లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపునకు వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. కారులో డ్రైవర్ తో పాటు ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.

సంబంధిత పోస్ట్