కుప్పిలిలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

63చూసినవారు
కుప్పిలిలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సంఘసంస్కర్త, రచయిత్రి, స్ఫూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఎచ్చెర్ల మండలం కుప్పిలి ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జె. పద్మ కుమారి, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయిని ఎస్. శ్రీదేవి, జీవశాస్త్ర ఉపాధ్యాయిని జి. సుజాత లను స్టాఫ్ సెక్రటరీ పి. నాగేశ్వరరావు సన్మానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్