సోంపేట: గుడ్ న్యూస్.. రేపు వారికి పెన్షన్లు పంపిణీ

54చూసినవారు
సోంపేట: గుడ్ న్యూస్.. రేపు వారికి పెన్షన్లు పంపిణీ
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో 142 స్పౌజ్ పెన్షన్లు మంజూరైనట్లు ఎంపీడీవో ఈశ్వరమ్మ బుధవారం తెలిపారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాలకు ఇప్పటికే పంపించామని చెప్పారు. ఈ పెన్షన్లు గురువారం లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తేదీన రెగ్యూలర్ పెన్షన్లు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్