శ్రీకాకుళం: దేహదారుఢ్య పరీక్షకు 129 అభ్యర్థులు క్వాలిఫైడ్

52చూసినవారు
పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ప్రక్రియలో భాగంగా మహిళ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. ఎచ్చెర్లలోని ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో పీఈటీ పరీక్షలు ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. 588 మంది మహిళ అభ్యర్థులకు 330 మంది దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 129 మంది అభ్యర్థులు క్వాలిఫైడ్ అయ్యారని ఎస్పీ స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్