శ్రీకాకుళం: సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం

57చూసినవారు
లావేరు మండలం అప్పాపురంలో 'తల్లికి వందనం' పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో నగదు జమ కావడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మహేశ్వరావు, కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్