మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని శుక్రవారం బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే పోరు బాటపట్టరని యూనివర్సిటీ వైన్-ఛాన్సలర్ ఆచార్య కె. ఆర్. రజని అన్నారు. వర్శిటీ రెక్టార్ ఆచార్య బి. అడ్డయ్య, వర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉదయభాస్కర్, ఎస్. ఓ. డా. కె. సామ్రాజ్యలక్ష్మీ, ఓ. ఎస్. డి. డా. యు. కావ్యజ్యోత్స్న, అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.