ఈ ఖరీఫ్‌లో నైనా రైతులకు నీరు అందుతుందా?

58చూసినవారు
ఈ ఖరీఫ్‌లో నైనా రైతులకు నీరు అందుతుందా?
ఎచ్చెర్ల మండలంలోని 16వ జాతీయ రహదారి నవభారత సెంటర్ వద్ద నారాయణపురం కుడి కాలువ మట్టితో పూడిక పోవడం గత సంవత్సరం సకాలంలో నీరు అందించకపోవడంతో వరి పంటను పండించేందుకు రైతులు తీవ్రమైన అవస్థలు ఎదుర్కొన్నారు. ఈ విషయంపై స్పందన వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు పి. క్రిష్ణారావు ఈ ఏడాది ఖరీఫ్‌లోనైనా ముందుగ నీరు అందించి రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నత అధికారులకు శనివారం దరఖాస్తు అందజేశారు.

సంబంధిత పోస్ట్