అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కార్యదర్శి ముప్పిడి సుజాతసురేష్ డిమాండ్ చేశారు. ఎచ్చెర్ల మండల కేంద్రంలో మంగళవారం ఆమె ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అనడం పై జగన్ రెడ్డి కి మహిళలు పట్ల ఎంత గౌరవం ఉందో అర్థం అవుతుందన్నారు.