సోంపేట కోర్టులో 33 కేసులు పరిష్కారం

80చూసినవారు
సోంపేట కోర్టులో 33 కేసులు పరిష్కారం
రాష్ట్ర న్యాయ సేవాసంస్థ, అమరావతి
వారి ఆదేశానుసారం సోంపేట కోర్టు సముదాయంలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో 33 కేసులను పరిష్కరించారు. అలాగే ముద్దాయిల నుంచి రూ. 3. 5 లక్షలు జరిమానాను వసూలు చేశారు. ముందుగా వచ్చిన కక్షిదారులకు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించి దీనిలో కొన్ని చట్టాలు, లోక్ అదాలత్ల ప్రాముఖ్యతను తెలిపారు.

సంబంధిత పోస్ట్