హెల్మెట్ ధారణ పై అవగాహన

59చూసినవారు
హెల్మెట్ ధారణ పై అవగాహన
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఇచ్ఛాపురంలోని శాంతినికేతన్ విద్యా సంస్థలు చైర్మన్ దక్కత కృష్ణమూర్తిరెడ్డి అన్నారు. తన విద్యాసంస్థలో విద్యార్థులకు మోటర్ వాహనాల చట్టం పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే నష్టాలు, ధరించడం వల్ల కలిగే ఉపయోగాలు గురించి వీడియోలను చూపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్