పాలవలసలో అంబరాన్ని అంటుతున్న సంబరాలు

82చూసినవారు
సోంపేట మండలం పాలవలసలో శ్రీ రౌతు పోలమ్మ గ్రామ దేవత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు గ్రామంలో విద్యుత్ లైట్లు అలంకరణ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ నెల 12వ తేదీ మొదలైన సంబరాలు 20 వరకు జరగనున్నాయని కుమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు చెబుతున్నారు. నిర్వాహకులు రాత్రి సమయాల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను చూసేందుకు పాలవలసతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రజలు రావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్