రహదారులతోనే అభివృద్ధి

51చూసినవారు
రహదారులతోనే అభివృద్ధి
రహదారులే అభివృద్ధికి దోహదపడతాయని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం. అశోక్ అన్నారు. కవిటి మండలం రామయ్యపుట్టుగలోని తన కార్యాలయంలో సోంపేట సబ్ డివిజినల్ స్థాయి ఆర్. అండ్. బి శాఖ అధికారులతో శాఖాపరమైన సమీక్షను బుధవారం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఆర్. అండ్. బి డీఈఈ రామినాయుడు, జేఈఈ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్