విద్యుత్ సౌకర్యం కల్పించాలి

64చూసినవారు
విద్యుత్ సౌకర్యం కల్పించాలి
విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కంచిలి మండలంలోని అబ్దుల్ కలాం కాలనీ వాసులు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే బి. అశోక్ ను తన కార్యాలయంలో బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. సుమారు 145 ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ కాలనీకి విద్యుత్ సౌకర్యం లేదని ఎమ్మెల్యేకు వివరించారు. వినతి పత్రం అందజేసిన వారిలో నాయకులు మాదిన ప్రదీప్, అబ్దుల్ కలాం కాలనీ వాసులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్