ఇచ్చాపురంలో విస్తృతంగా తనిఖీలు

62చూసినవారు
ఇచ్చాపురంలో విస్తృతంగా తనిఖీలు
ఇచ్చాపురం సీఐ చిన్నం నాయడు పోలీస్ జాగిలం రాణి, డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం షాపులు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు చేసి అనుమానం ఉన్న ప్రతీ ప్రదేశాన్ని క్షుణ్నంగా పరిశీలించి గంజాయి, డ్రగ్స్ తదితర మత్తుపదార్థాలు అక్రమ రవాణా, నిల్వలను గుర్తించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్