నృత్యమాల నాట్య కళా వెల్ఫేర్ సొసైటీ ప్రదానం చేయనున్న జ్ఞాన సరస్వతి అవార్డుకు ఇచ్ఛాపురం గాయకుడు ఆశి కృష్ణారావు ఎంపికయ్యారు. బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర- భారతిలో నిర్వహించే ఇండియా లెవల్ డ్యాన్స్ఫెస్ట్-2024లో అవార్డు ప్రదానం చేస్తారని గాయకుడు ఆదివారం పేర్కొన్నారు.