సోంపేటలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ దిశగా ప్రభుత్వం

75చూసినవారు
సోంపేటలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ దిశగా ప్రభుత్వం
శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలంలో కార్గో ఎయిర్ పోర్ట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కార్బో ఎయిర్ పోర్ట్ నిర్మాణం దిశగా శుక్రవారం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పలాసలో అనుకున్న ఎయిర్పోర్ట్ అక్కడ రైతుల భూములు ఇవ్వటానికి నిరాకరిస్తున్న కారణంగా ప్రభుత్వం పలాస నుంచి సోంపేట మండలానికి ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్