కొర్లాంలో భారీ కింగ్ కోబ్రా హల్చల్

74చూసినవారు
సోంపేట మండలం కొర్లాం, బారువా 3 రోడ్ల జంక్షన్ సమీపంలో గల అయ్యప్ప డాబా వద్ద శనివారం భారీ కింగ్ కోబ్రా హల్ చల్ చేసింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కొర్లాంకు చెందిన స్నేక్ క్యాచర్ నర్సింగ్ మహాపాత్రోకు సమాచారం అందించారు. ఆయన వచ్చి కింగ్ కోబ్రాను బంధించి జనవాసాలకు దూరంలో ఉన్న అడవిలో విడిచిపెట్టారు.

సంబంధిత పోస్ట్