ఇచ్చాపురం: 11.43 కేజీల గంజాయి సీజ్.. ఇద్దరు అరెస్ట్

73చూసినవారు
ఇచ్చాపురం: 11.43 కేజీల గంజాయి సీజ్.. ఇద్దరు అరెస్ట్
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఎక్సైజ్ సీఐ రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆకస్మిక సోదాలలో 11.43 కేజీల గంజాయిని శనివారం పట్టుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం ఒడిశాకు చెందిన లాలూ ప్రసాద్, సోనూ గౌడల నుంచి గంజాయిని తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్