ఇచ్చాపురంలోని రైల్వే స్టేషన్ నందు బుధవారం స్టేషన్ మాస్టర్ సమక్షంలో పలాస రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్ వారు ప్లాట్ ఫామ్ రైల్లో రైలు ప్రయాణికులకు అలాగే ఆటో స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్స్ కు చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సేవలపై అవగాహన కల్పించారు. అలాగే 18ఏళ్లలోపు బాల బాలికలు ఆపదలో కనిపించినట్లయితే 1098కు సమాచారం అందించాలని తెలియపరిచారు.