ఇచ్చాపురం: జిల్లాస్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శన

81చూసినవారు
ఇచ్చాపురం: జిల్లాస్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శన
శ్రీకాకుళంలో శుక్రవారం జిల్లా స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పరిధిలోని వివిధ మండలాల నుండి ఎంపికైన వివిధ పాఠశాలల విద్యార్థులచే వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రదర్శించబడ్డాయి. ఇచ్చాపురం మండలము ఆదర్శ పాఠశాల విద్యార్థి పాండవ దీపక్ కుమార్ చేసిన లిక్విడ్ 3 (లిక్విడ్ ట్రీ) వైజ్ఞానిక ప్రదర్శన జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి సాధించింది.

సంబంధిత పోస్ట్