ఇచ్చాపురం: కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

79చూసినవారు
ఇచ్చాపురం: కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
ఇచ్చాపురం మండల కేంద్రంలోని స్థానిక బహుద నది పుట్టిన ఉన్న ధనరాజు కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో సుమారు రెండు లక్షల నష్టం జరిగినట్లుగా యజమాని తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్