ఇచ్ఛాపురంలో వైభవంగా పీర్ల పండగ మహోత్సవం

55చూసినవారు
ఇచ్ఛాపురం మండలంలో రత్తకన్న గ్రామ సమీపంలో గురువారం రోజున పీర్ల పండగ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ప్రతి ఏటా నవంబర్లో నాలుగు వారాల పాటు జరిగే ఈ పండగలో ఆంధ్రా - ఒడిశా ప్రాంతాల నుంచిఅధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. కొండ మీద ఉన్న మసీదులో హిందువులు పూజలు చేయడం ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా కొనసాగడం జరుగుతూనే ఉంది. ఇది ఒక ప్రత్యేకతగా ఇక్కడ జరుపుకుంటారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్