ఇచ్ఛాపురం: నంది అవార్డు గ్రహీతకు సన్మానం

72చూసినవారు
ఇచ్ఛాపురం: నంది అవార్డు గ్రహీతకు సన్మానం
నంది అవార్డు పొందిన ప్రముఖ కళాకారుడు రంగాల జానకిరామిరెడ్డిని ఇచ్ఛాపురం కెమిస్టుల సంఘం సభ్యులు గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో కెమిస్టుల సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కళారంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా వెలుగు సాహితీ వేదిక జానకిరామిరెడ్డికి నంది అవార్డుతో సత్కరించిందని కళాకారుడు తిప్పిన ధనుంజయ అన్నారు.

సంబంధిత పోస్ట్