ఇచ్ఛాపురంని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం: ఎంపీ

54చూసినవారు
ఇచ్ఛాపురంని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం: ఎంపీ
ఎన్నికల ప్రచారంలో మీరు చూపించిన అభిమానం ఎప్పటికీ మరిచిపోలేనిదనీ టిడిపి కూటమి అభ్యర్థి ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. మీ మేరకు శనివారం ఇచ్ఛాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చాపురంలో 25 వేల మెజారిటీతో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాక ఇచ్ఛాపురం నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్