ఇచ్ఛాపురం మున్సిపల్ గాంధీ పార్కులో గురువారం చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, తహశీల్దార్ కార్యాలయం వద్ద డిటి శ్రీహరి, ఆటో యూనియన్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ వద్ద పట్టణ ఎస్ఐ సత్యనారాయణ, రూరల్ స్టేషన్ వద్ద ఎస్ఐ లక్ష్మణరావు, ఎంఆర్సి వద్ద ఎంఇఒ అప్పారావు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపిపి బోర పుష్ప, కోర్టు ఆవరణలో జడ్జి పరేష్ కుమార్, శాంతినికేతన్ పాఠశాల వద్ద చైర్మన్ దక్కత కృష్ణమూర్తి రెడ్డిలు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.