సిఎఫ్ నియామకంలో అవకతవకలు

56చూసినవారు
సిఎఫ్ నియామకంలో అవకతవకలు
ఇచ్ఛాపురం మండలం కేసుపురంలో నూతనంగా ఎన్నికైన సిఎఫ్ నియామకంలో ఎపిఎం ప్రసాదరావు అవకతవకలకు పాల్పడ్డారని అదే గ్రామానికి చెందిన అయ్యప్ప స్వయంశక్తి సంఘం ఆర్గనైజర్ గౌతమి ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. సిఎఫ్ నియామకంలో పూర్తిగా పక్షపాత వైఖరి అవలంబించి అవినీతికి పాల్పడారన్నారు. సమగ్ర దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్