కంచిలి: డీలరుపై 6ఎ కేసు నమోదు

59చూసినవారు
కంచిలి: డీలరుపై 6ఎ కేసు నమోదు
కంచిలి మండలంలోని శ్రీరాంపురం రేషన్ డిపోలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ సిఐ బి. రామారావు ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ అధికారులు సోదాలు నిర్వహించారు. రికార్డులకు మించి 179 కిలోల బియ్యం, మూడు కిలోల పంచదార అదనంగా ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత డీలర్ రాంబాబుపై 6ఎ కేసు నమోదు చేసి, ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తున్నట్లు సిఐ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్