కంచిలి: సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్

4చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గడచిన ఏడాదిలో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు తెలిపారు. ఆదివారం కంచిలి మండలం గోకర్ణ పురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ ప్రజలు యొక్క అభిమానాన్ని అందుకుంటున్నామని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్