కంచిలి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

54చూసినవారు
కంచిలి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
కంచిలి మండలంలోని జాతీయ రహదారి రైల్వే బ్రిడ్జిపై గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. సోంపేట వెళ్తున్న ఢిల్లీ రావు రాంగ్ రూట్ లో వచ్చి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇరువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం క్షతగాత్రులని 1033 హైవే అంబులెన్స్ మీద సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్