కవిటి: నూతనంగా ముత్తూట్ మని బ్రాంచ్ ప్రారంభోత్సవం

74చూసినవారు
కవిటి: నూతనంగా ముత్తూట్ మని బ్రాంచ్ ప్రారంభోత్సవం
కవిటి మండలంలో నూతనంగా ముత్తూట్ మని బ్రాంచ్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఇచ్చాపురం శాసనసభ్యులు, ఏపీ అసంబ్లీ విప్ బెందాలం అశోక్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ముత్తూట్ మని రీజినల్ మేనేజర్ శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్, నాగరాజు ఇతరుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కొత్త బ్రాంచ్ ప్రారంభంతో స్థానికులకు రుణాలు, సేవలు అందించబడ్డాయని మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్