సోంపేట పరిదిలో చిరుజల్లుల వర్షం

1చూసినవారు
సోంపేట మండల పరిధిలో శనివారం వేకువజాము నుంచి చిరు చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈ మేరకు ముసురు వాతావరణం నెలకొని ఉంది. మండల పరిధిలో ఇప్పటికే వరి విత్తనాలు వేశారు. అయితే విత్తనాలు వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సరైన వర్షం కురవక విత్తనాలు మొలక ఆలస్యమవడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షం ఇంకాస్త ఎక్కువైతే ఉపయోగకరంగా ఉంటుందని రైతులు తెలిపారు.

సంబంధిత పోస్ట్