మందస: "జీడి కార్మికుల సమస్యలను పరిష్కారించాలి"

82చూసినవారు
మందస: "జీడి కార్మికుల సమస్యలను పరిష్కారించాలి"
జీడి కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కారం చేయాలని, రైస్ మిల్లు యాజమాన్యాలు రైతులకు చేస్తున్న అక్రమాలు అరికట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం మందసలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి, సీఐటీయూ మండల కన్వీనర్ కె కేశవరావు మాట్లాడుతూ రైస్ మిల్లు యజమానులు అటు రైతులకు, ఇటు కార్మికులకు మోసం చేస్తూ వస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్