మందస: లేబర్ కోడ్ ను రద్దు చేయాలి

63చూసినవారు
మందస: లేబర్ కోడ్ ను రద్దు చేయాలి
మందస మండలం మందసలోని స్థానిక అంబేద్కర్ భవన్లో సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. వారు మాట్లాడుతూ లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్