దైవ చింతామణితోనే మానసిక ప్రశాంతత

63చూసినవారు
దైవ చింతామణితోనే మానసిక ప్రశాంతత
దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ పేర్కొన్నారు. ఇచ్ఛాపురం మండలంలోని బొడ్డకాళిలో కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వర స్వామి 21వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్థులతో కలిసి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దక్కత ఢిల్లీరావు, ఆశి లీలా రాణి, ఆశి చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్