సోంపేట మండలం పాలవలస గ్రామంలో పలు అంశాలపై పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు. సోంపేట సిఐ, యస్ఐ, సిబ్బంది ఆద్వార్యంలో గురువారం అవగహన సమావేశానికి హాజరయ్యారు. సైబర్ నేరాలపై కీలక విషయాలు.. యువత డ్రగ్స్ కు బానిస అయ్యి జీవితం నాశనం చేసుకోకూడదని, ముఖ్యంగా మహిళలు ఒంటరిగా వెళ్ళేటప్పుడు చాలా