పర్యాటక రంగానికి ప్రాధాన్యత

50చూసినవారు
పర్యాటక రంగానికి ప్రాధాన్యత
టిడిపి ప్రభుత్వం పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని, నాలుగు మండలాలకు కేటాయించిన నిధులతో తీరప్రాంతాల్లో రహదారులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. కవిటి మండలం రామయ్యపుట్టుగలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పంచాయతీ రాజ్ జెఇ లతో మంగళవారం సమీక్షించారు. కపాసుకుద్ది సముద్ర తీరానికి చేరుకునేలా గ్రామం ప్రధాన రహదారి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్