హామీలను నెరవేర్చాలి

1104చూసినవారు
2024 ఎన్నికల సమయంలో కూటమి సభ్యులు అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఇచ్ఛాపురం అగ్రిగోల్డ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, అగ్రిగోల్డ్ బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బెందాళం అశోక్ ను కోరారు. ఆదివారం కవిటి మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్