ఇచ్చాపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, మరొకరికి గాయాలు

1557చూసినవారు
ఇచ్చాపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, మరొకరికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెంది, మరొకరికి తీవ్రగాయాలయిన సంఘటన ఇచ్ఛాపురం మండలం ఈదుపురం బ్రిడ్జిపై సోమవారం జరిగింది. సన్యాసిపుట్టుగకి చెందిన నందూరి శంకర్ (42), నీలాపు సంతోష్ కుమార్ (34) బైక్‌‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఇచ్ఛాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శంకర్ మృతి చెందగా, సంతోష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్