ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి

64చూసినవారు
ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి
సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమం సోంపేటలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సోంపేటలోని ఘాట్ వద్ద లచ్చన్న విగ్రహానికి ఇచ్ఛాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్