సోంపేట: వరి విత్తనాల కోసం రిజిస్ట్రేషన్స్ ప్రారంభం

80చూసినవారు
సోంపేట: వరి విత్తనాల కోసం రిజిస్ట్రేషన్స్ ప్రారంభం
మండలంలోని పలు గ్రామాలలో సోమవారం నుంచి వరి విత్తనాల కోసం రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి. రైతు సేవా కేంద్రాలలో వీఏఓల ద్వారా రిజిస్ట్రేషన్లు చేపడుతున్నారు. రైతులు ఆధార్ కార్డుతో రావాలని ఏఓ బి. నరసింహమూర్తి సూచించారు. MTU1061, 1064, 1224, 1318, 7029, BPT (సాంబ), శ్రీధృతి విత్తన రకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్