లోక్ అదాలత్ ‌లో 106 కేసులు పరిష్కారం

57చూసినవారు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌లో 106 కేసులను పరిష్కరించినట్లు సివిల్ జడ్జి చందక హరిప్రియ తెలిపారు. శనివారం నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక న్యాయస్థానంలో నిర్వహించిన అదాలత్ భాగంగా కేసులు పరిష్కారానికి కృషి చేశామని ఆమె స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ. రాజీ మార్గమే రాజ మార్గమని ఆమె వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్