అరసవిల్లి : ఆదిత్యుని ఆశీర్వాదాలు అందరికీ అందాలి: ఎమ్మెల్యే బగ్గు

58చూసినవారు
అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు రాష్ట్ర పండుగగా మొట్టమొదటిసారి నిర్వహించడం ఆనందంగా ఉందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు రాష్ట్రంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్