లింగాలవలసలో ఘనంగా అంబేద్కర్ జయంతి

65చూసినవారు
లింగాలవలసలో ఘనంగా అంబేద్కర్ జయంతి
జలుమూరు మండలం లింగాలవలస గ్రామంలో సోమవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా లింగాలవలస హరిజన వీధిలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు జై భీమ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్