శ్రీకూర్మనాథుని సన్నిధిలో అనకాపల్లి ఎస్పీ

59చూసినవారు
శ్రీకూర్మనాథుని సన్నిధిలో అనకాపల్లి ఎస్పీ
గార మండలంలో శ్రీకూర్మంలోని కూర్మనాథుని ఆదివారం అనకాపల్లి ఎస్పీ కేవీ మురళీకృష్ణ దంపతులు దర్శించుకున్నారు. లక్ష్మీ తాయారు సన్నిది, తాబేళ్ల పార్కు శ్వేతపుష్కరిణిలను సందర్శించారు. వేద పండితులు ఆశీర్వచనం అందచేశారు. స్వామి వారి ప్రసాదాన్ని అర్చకులు అందచేశారు. ఆలయ విశేషాలను స్థానిక అర్చకులు వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి గురునాథ రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్