పారిశుద్ధ్య పర్యవేక్షణ ప్రత్యేక అధికారుల నియామకం

69చూసినవారు
పారిశుద్ధ్య పర్యవేక్షణ ప్రత్యేక అధికారుల నియామకం
నరసన్నపేట మండలంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య పర్యవేక్షణ ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని ఎంపీడీవో జి రామకృష్ణారావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మండలంలో 34 పంచాయితీలు ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలో తనతో పాటు ఏపీవో యుగంధర్, ఎంఈఓ శాంతారావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఉదయ్ శంకర్, హౌసింగ్ ఏఈ శంకర్రావు, ఏపీఎం సాయి లక్ష్మి, మండల ఇంజనీర్ మోహన్ రావు లను నియమించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్